26 May, 2026 | 4:13 PM

Breaking News

కొనుగోలు కేంద్రం ప్రారంభించిన తాసిల్దార్   •   వర్షాకాలం ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి   •   కోమాలో ఉన్న లాలును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే తాటి   •   క్యాన్సర్ ను ప్రారంభ దశలో గుర్తించి శస్త్రచికిత్స చేస్తే.. ప్రమాదాలు తగ్గించవచ్చు..   •   పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ   •   గుడిసె వాసుల జాబితాను సిద్ధం చేయండి: ఎంపీడీవో   •   వైభవంగా అయ్యప్ప స్వామి పుట్టినరోజు వేడుకలు   •   పంట వ్యర్థాలను భూమిలో కలియ దున్నండి: మండల వ్యవసాయ అధికారి   •   అర్హులైన అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తాం   •   యశోద ఆసుపత్రిలో అరుదైన చికిత్స విజయవంతం   •  

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మార్కెట్ చైర్మన్

09-04-2026 01:48 PM

సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామం

సత్తుపల్లి,(విజయక్రాంతి): కిష్టారంలో ఐకేపీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను సత్తుపల్లి శాసన సభ్యులు డా మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరుకుళ్ల రాజేశ్వరి అప్పారావు,ఉప సర్పంచ్ శీలం నాగరాణి,చిలుకూరి మోహన్ రెడ్డి,అలవాలా వేణు,నరసింహారావు,సేలం వెంకటేశ్వరావు,రామకృష్ణ,దొడ్డ జనార్దన్ రెడ్డి,జగదీష్ ఐకేపీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు