30 June, 2026 | 11:13 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

విద్యాభివృద్ధికి కృషి ఎమ్మెల్యే రామారావు పటేల్

23-10-2024 01:16 AM

భైంసా, అక్టోబర్ 22: ముథోల్ నియోజవకర్గంలో విద్యారంగంలో సమస్యలు పరిష్కరించి, విద్యాభివృద్ధికి కృషిచేస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పేర్కొన్నారు. ఇటీవల నియోజకవర్గ కేంద్రానికి కొత్తగా మంజూరైన ప్రభుత్వ డిగ్రీకశాలను ముథోల్‌లో మంగళవారం ఆయన ప్రారంభించారు.

కొత్తకోర్సుల ప్రారంభానికి, పూర్తిస్థాయిలో బోధ న, బోధనేతర సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని చెప్పా రు. విద్యార్థులు కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇన్‌ఛార్జి ప్రిన్సిపల్ కర్రోల్ల బుచ్చయ్య, నిర్మల్ ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రిన్సిపల్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.