calender_icon.png 28 June, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లలు తినకూడని ఫుడ్స్ ఇవే!

11-05-2024 12:05:00 AM

చిన్న పిల్లలు చాలావరకు జంక్ ఫుడ్స్ తినడానికి ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా సమ్మర్‌లో ఐస్ క్రీములు, చాక్లెట్లు, వివిధ బేకరీ ఫుడ్స్ తింటుంటా రు. కానీ వీటిలో అధికంగా చక్కెర శాతం, కొవ్వు స్థాయిలు అధికంగా ఉంటాయి. దీంతో అవి సహజంగానే ఆరోగ్యానికి మంచిది కాదని, చిన్న పిల్లలు అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. చిప్స్ ఇవి తినడానికి రుచిగానే ఉంటాయి. కానీ వాటిని అధికంగా తింటే అధిక బరువు పెరుగుతారు. పిల్లలు ఇష్టపడే పిజ్జాలో కూడా సాస్, చీజ్, సోడియం, చక్కెర ఎక్కువగా ఉంటా యి. కాబట్టి వీటిని తినిపించకపోవడం మంచిదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.