24 June, 2026 | 1:01 PM

Breaking News

నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •   పేపర్ మిల్లు అంశంపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోంది   •   ఆశీర్వాద సభ సన్నాహక సమావేశం   •   నేషనల్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి   •   ఉప్పరపల్లిలో ఆస్తి వివాదం.. కన్న తండ్రిపై కుమారుడు దాడి   •   బీజేపీ కుట్ర చేసే ప్రమాదం.. SIR ప్రక్రియలో బీఎల్ఏలే కీలకం   •   కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..! 10 రోజులే సమయం   •   గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు పరిపాలన అనుమతి   •  

పెట్రోల్ బంకుల వద్ద వాహనదారుల క్యూ

14-03-2026 01:43 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 13 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం లేక నో స్టాక్ బోర్డులు పెట్టడంతో వాహనదారులు ఇబ్బందు లు పడుతున్నారు. జనకపూర్ ప్రాం తంలోని ఒక బంక్లో మాత్రమే పెట్రో ల్ అందుబాటులో ఉండటంతో అక్కడ భారీగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు గంటల తరబడి క్యూలో నిలబడి ఇంధనం కోసం వేచి చూ డాల్సి వస్తోందని వాహనదారులు తెలిపారు. పెట్రోల్ కొరత కారణంగా ట్రాఫిక్కు కూడా అంతరాయం కలుగుతోంది. సరఫరా త్వరలో సాధా రణ స్థితికి వస్తుందని బంక్ నిర్వాహకులు తెలిపారు.