calender_icon.png 14 August, 2025 | 10:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నార్సింగిలో ఎంఆర్పీఎస్ నేత అదృశ్యం

11-07-2024 02:05:02 PM

నార్సింగి: రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఆర్ఫీఎస్ నేత నరేంద్ర అదృశ్యం అయ్యారు. బుధవారం మధ్యామ్నం స్నేహితుడితో కలిసి నరేందర్ ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. నరేందర్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు నార్సింగి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసలు నలుగురుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.