11 March, 2026 | 1:52 AM

విశ్వహిందూ పరిషత్ జడ్చర్ల పట్టణ అధ్యక్షులుగా ముచ్చర్ల శ్రీకాంత్

11-03-2026 12:15 AM

జడ్చర్ల, మార్చి 10: పాలమూరు విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన స మావేశంలో  అధ్యక్షులు మద్ది యాదిరెడ్డి,కా ర్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షులు జయపాల్ రెడ్డి, వారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశం లో జడ్చర్ల పట్టణ అధ్యక్షులుగా ముచ్చర్ల శ్రీ కాంత్ ను నియమించారు. జడ్చర్ల నగర కో శాధికారిగా రంగా శ్రీనివాస్,సేవా ప్రముఖ్ వీర బ్రహ్మ,ఉపాధ్యక్షులు సోమిశెట్టి,రమాదే వి, సూరిశెట్టి,చిగుళ్లపల్లి అమరనాధ్,సరిత, అమృత తదితరులు పాల్గొన్నారు.