క్యాస్ట్‌లో రంగరాజన్‌గా నాగబాబు
21-04-2026 02:45 AM
వరుణ్ సందేశ్, గగన్, సత్యం రాజేశ్, రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘క్యాస్ట్’. ఏకే జంపన్న రచనాదర్శకత్వంలో గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కశికా కపూర్, దివి హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీలక పాత్ర పోషిస్తున్న నాగబాబు పాత్రను రంగరాజన్‌గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. నల్ల దుస్తుల్లో, మెడలో రుద్రాక్షమాల, నుదుటిపై తిలకం ధరించి ఉన్న ఆయన లుక్ పవర్‌ఫుల్‌గా వుంది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.






