ముదిగొండ వ్యవసాయ అధికారిగా నాగేశ్వరరావు

16-09-2026 | 08:15pm

ముదిగొండ,(విజయక్రాంతి): ప్రభుత్వ పథకాలు, సబ్సిడీ లు,సాగు పద్ధతులపై అవగాహనా కలిపిస్తూ వారి సమష్యల పరిష్కరానికి కృషి చేస్తానని మరియు వారికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యలు పరీక్షరిస్తా నని తెలిపారు,వ్యవసాయ రంగా అభివృద్ధికి మరియు రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

మరిన్ని వార్తలు