17 రోజుల్లోనే 100 మిలియన్‌ వ్యూస్‌.. ‘ఏష నాగుల’ సరికొత్త రికార్డు!

15-09-2026 | 03:17pm

 నాని నటించిన ‘ప్యారడైజ్‌(Paradise)’ చిత్రంలోని ‘ఏష నాగుల’ పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. సింగిల్‌ లాంగ్వేజ్‌లో కేవలం 17 రోజుల్లోనే 100 మిలియన్ల వ్యూస్‌ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది. దీంతో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న టాలీవుడ్‌ పాటగా రికార్డు నెలకొల్పింది. గతంలో ‘ఊ అంటావా మావా’, ‘చుట్టమల్లే’ పేరిట ఉన్న రికార్డులను ‘ఏష నాగుల’ బ్రేక్ చేసింది. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్‌ 24న విడుదల కానుంది.

మరిన్ని వార్తలు