25 March, 2026 | 5:52 PM

Breaking News

నిర్మల్ నముదోల్ బస్సు సర్వీస్

25-03-2026 04:35 PM

బైంసా,(విజయక్రాంతి): ఆర్టీసీ  నిర్మల్ నుండి లోకేశ్వరం, పంచగూడ, అబ్దుల్లాపూర్ మీదుగా ముదోల్  పల్లెవెలుగు    బస్సు  ప్రారంభించినట్లు నిర్మల్ డిపోమేనేజర్ కే.పండరి తెలిపారు.ఈ బస్సు ఉ!! నిర్మల్ నుండి 10.45 ని!!లకు బయలుదేరి 11.30 ని!!లకు లోకేశ్వరం నుండి బయలుదేరి పంచగుడి అబ్దుల్లాపూర్ మీదుగా 12.30 ని!! లకు చేరుకొని తిరిగి 12.50 ని!! లకు ముదోల్ నుండి బయలుదేరి  అబ్దుల్లపుర్ లొకేశ్వరం  ద్వారా 14.30 కి నిర్మల్  చేరుకుంటుంది.ఈ సదావకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగ పరచుకోవాలని ఆయన కోరారు.