ఖైరతాబాద్‌ బైపోల్‌కు బ్రేక్

01-10-2026 | 06:24pm

హైదరాబాద్: ఖైరతాబాద్ ఉప ఎన్నిక(By-election)పై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎలక్షన్ పిటిషన్(Election Petition) పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుతం ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించబోమని ఈసీ హైకోర్టుకు తెలిపింది. ఎలక్షన్ పిటిషన్‌పై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఉప ఎన్నిక నిర్వహణకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ కోర్టుకు వెల్లడించింది.

మరిన్ని వార్తలు