4 August, 2026 | 1:50 AM

ఆరుతడి పంటలనే సాగుచేసుకోవాలి

04-08-2026 12:00 AM

వ్యవసాయ అధికారి పూజ 

సంస్థాన్ నారాయణపూర్, ఆగస్టు 3: వర్షాభావ పరిస్థితులను తట్టుకొనే ఆరుతడి పంటలనే సాగుచేసుకోవాలని నారాయణపురం మండల వ్యవసాయ అధికారిణి బి. పూజ అన్నారు. మండలంలోని పుట్టపాక రై తు వేదికలో ఎల్నినో ప్రభావం వలన నీటి ఎద్దడిని తట్టుకొని పెరిగే ప్రత్యామ్నాయ పం టల పైన, మెట్ట ఆరుతడి పంటలు కంది, పెసర, ఆముదం, జొన్నలు, సజ్జలు, కూరగాయలు, ఆయిల్ పామ్ పంటలను వేసుకో వాల్సిందిగా రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఇఓ అనురాధ , రైతులు పాల్గొన్నారు.