13 July, 2026 | 5:09 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ధ్రువీకరణ పత్రాల కోసం తిప్పలు

13-07-2026 03:58 PM

నిర్మల్ జులై 13 ( విజయ క్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఆదర్శనగర్, రాంనగర్ , ఆశ్ర కాలనీ లో నివాసం ఉంటున్న ప్రజలకు ధ్రువీకరణ పత్రాల జారీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎంఐఎం పార్టీ నాయకులు సయ్యద్ మా, ఆన్సర్ మమ్మద్ తెలిపారు.  పట్టణంలో నివాసం ఉంటున్నప్పటికీ కుల ధ్రువీకరణ ఇతర దృపత్రాల కోసం రూలర్ కార్యాలయంలో సంప్రదించాలని అధికారులు చెబుతున్నారని వాపోయారు. ఈ విషయాన్ని అధికారులకు చెప్పిన తమకు న్యాయం జరగడం లేదని రూలర్ అర్బన్ సమస్యతో తతాము పిల్లలు కోసం ఇబ్బంది పడుతున్నామని పట్టణంలోని ధృవీకరణ పత్రాలు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.