15 April, 2026 | 12:53 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వరి ధాన్యం కొనుగోలు ప్రారంభం

07-04-2025 07:17 PM

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోనీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో చైర్మన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పెద్ద కొడప్గల్  పిపిసి సెంటర్లు పెద్ద కొడప్గల్, కాస్లాబాద్ 1 కస్లాబాద్ 2 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... ఏ రకం వరి ధాన్యానికి 2320, సాధారణ రకం వరి ధాన్యానికి క్వింటాల్కు 2300 రూపాయలని అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు నాగిరెడ్డి, అనంతరావు, మానిటర్ ఆఫీసర్ లక్ష్మి నారాయణ, సెక్రటరీ బి సందీప్, ఏఈఓ రాజ్యలక్ష్మి, రూప మండల కాంగ్రెస్ నాయకులు అహమ్మద్, షామప్ప పటేల్, రైతులు సిబ్బంది పాల్గొన్నారు.