4 April, 2026 | 3:14 PM

Breaking News

ఫుట్‌పాత్‌ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా   •   గజ్వేల్‌లో పొలిటికల్ హైటెన్షన్.. KCR క్యాంప్ ఆఫీసులో రేవంత్ రెడ్డి ఫోటో   •   వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •  

హర్‌ఘర్ తిరంగాలో పాల్గొనండి

10-08-2024 01:28 AM

దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రజలంతా హర్‌ఘర్ తిరంగా జెండా వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. సోషల్‌మీ డియాలో ప్రొఫైల్ ఫొటోలుగా జాతీ య జెండాను పెట్టుకోవాలని ఎక్స్ వేదికగా శుక్రవారం కోరారు. తాను ఇప్పటికే ప్రొఫైల్ ఫొటో మార్చుకొన్నానని తెలిపారు. రెండేండ్ల క్రితం ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా హర్‌ఘర్ తిరంగా ప్రచారాన్ని కూడా చేపట్టారు. దీనిని ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ భారీగా ప్రచారం చేస్తున్నది.