30 June, 2026 | 10:07 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

ఓయూ పీహెచ్‌డీ ఎంట్రెన్స్‌కు 2,808 మంది హాజరు

26-04-2025 01:15 AM

హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఉస్మానియా యూనివ ర్సిటీ శుక్రవారం నిర్వహించిన పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షకు 2,808 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 3,448 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 81.43 శాతం మంది హాజరైనట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి తెలిపారు. ఈ నెల 27 వరకు మొత్తం 49 సబ్జెక్టులకు సంబంధించి పీహెచ్‌డీ ప్రవేశ పరీక్షలు జరగనున్నాయని తెలిపారు.