1 July, 2026 | 10:18 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

నేడు ఇంటర్ పరీక్షలకు 96.26 శాతం విద్యార్థులు హాజరు

20-03-2025 12:00 AM

ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన 

పెద్దపల్లి, మార్చి19 (విజయక్రాంతి): జిల్లాలో జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం సంవత్సరం పరీక్షకు 96.26 శాతం విద్యార్థులు హాజరు అయ్యారని  ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన బుధవారం  ఒక ప్రకటనలో తెలిపారు.

ఇంటర్  మొదటి సంవత్సరం కెమిస్ట్రీ,  కామర్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని,  ఈ  పరీక్షకు (4984) మంది హాజరు కావాల్సి ఉండగా, (4798)మంది హాజరు కాగా,(186) మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారని, బుధవారం 96.2 శాతం హాజరు నమోదు కావడం జరిగిందని, పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఇంటర్మీడియేట్ జిల్లా అధికారి కల్పన ఆ ప్రకటనలో తెలిపారు.