‘పీఎం అదానీ’ బ్యాగ్ వెరీ క్యూట్ !
11-12-2024 01:44 AM
న్యూఢిల్లీ, డిసెంబర్ 10: ప్రియా ంక గాంధీ మంగళవారం పార్లమెంట్‌కు ‘పీఎం అదానీ భాయ్ భాయ్’ అనే ట్యాగ్ లైన్, మోదీ, అదానీ ఆలి ంగనం చేసుకుంటున్న చిత్రం ముద్రించిన బ్యాగ్‌ను వెంట తీసుకొచ్చారు. ఆమె లోపలికి వెళ్తుండగా ఎంపీ రాహుల్‌గాంధీతో పాటు పలువురు ఎంపీలు బ్యాగ్‌ను చూసి చిరునవ్వులు చిందించారు. ‘బ్యాగ్ ఎంత క్యూట్‌గా ఉందన్నారు.






