31 July, 2026 | 8:27 PM

Breaking News

శ్రీ గురు పీఠం సాయిబాబా దత్తాత్రేయ స్వామి హుండీలోని నగదు చోరీ   •   వర్షలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   •   టీఎన్జీవోఎస్ ఆధ్వర్యంలో నగర మేయర్ కు ఘన సన్మానం   •   దమ్మపేట గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గ్రామసభ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   ఎమ్మెల్యే చొరవతో బాలాజీ నగర్ ప్రమాదకర గుంతలో మట్టి నింపివేత   •   రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు   •   ముస్లిం హక్కుల పోరాట సమితి అధ్యక్షుడిగా ఖాజా భక్ష్   •   పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొన్న మాజీ ఎంఎల్ఏలు   •   కరీంనగర్‌లో ఘనంగా పోలీసు అధికారుల పదవీ విరమణ సన్మానం   •  

షిల్లాంగ్ ఎంపీ మృతికి ప్రధాని మోదీ సంతాపం

20-02-2026 11:37 AM

న్యూఢిల్లీ: షిల్లాంగ్ లోక్‌సభ ఎంపీ రికీ ఎజె సింగ్‌కాన్(Shillong MP Ricky Syngkon) మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi condoles) శుక్రవారం సంతాపం తెలిపారు. మేఘాలయ ప్రజలకు ఆయన చేసిన అంకితభావ సేవలను పీఎం మోదీ స్మరించుకున్నారు. మేఘాలయ వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీకి చెందిన 54 ఏళ్ల ఎంపీ గురువారం షిల్లాంగ్‌లో ఫుట్‌బాల్ ఆడుతూ కుప్పకూలి మరణించారు. "షిల్లాంగ్ లోక్‌సభ ఎంపీ డాక్టర్ రికీ ఎజె సింగ్‌కాన్ మరణం బాధాకరం. మేఘాలయ ప్రజలకు ఆయన చేసిన అంకితభావ సేవకు ఆయన చిరకాలం గుర్తుండిపోతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి" అని మోడీ ఎక్స్ లో పేర్కొన్నారు.