సిఐటియు నాయకుల ముందస్తు అరెస్ట్
17-03-2026 03:04 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో సిఐటియు మండల అధ్యక్షుడు గోరింటల వసంత్ మరి కొంతమందిని ముందస్తుగా పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఉన్నత అధికారుల పిలుపుమేరకు చలో హైదరాబాద్ వెళ్తుండగా వారిని ఎస్సై సర్ధాజ్ పాషా ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో సుధాకర్, హజీస్ తదితరులు ఉన్నారు.




