24 August, 2026 | 11:31 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

నల్ల బ్యాడ్జీలతో నిరసన

25-04-2025 06:52 PM

మంచిర్యాల (విజయక్రాంతి): ప్రహల్గాంలో తీవ్రవాదుల చర్యలను ఖండిస్తూ శుక్రవారం నస్పూర్ ట్రస్మా ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. పట్టణంలోని లిటిల్ రోబోస్ పాఠశాలలో మండలంలోని కరస్పాండెంట్లు అత్యవసర సమావేశం నిర్వహించి నిరసన తెలిపారు. ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లెత్తుల రాజేంద్ర పాణి మాట్లాడుతూ... పర్యాటకులపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగండ్ల ఉపేందర్, జిల్లా గౌరవ అద్యక్షులు బత్తిని దేవన్న, గౌరవ సలహదారులు శ్రీనివాస్, సెక్రటరి సత్యనారాయణ, ట్రెజరర్ రాజ్ కుమార్, ప్రమోద్, రమణ, సుదాకర్ తదితరులు పాల్గొన్నారు.