5 August, 2026 | 6:34 PM

జిల్లా విద్యుత్ శాఖ అధికారిగా రమేష్

05-08-2026 05:21 PM

నిర్మల్,(విజయక్రాంతి): తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ (TGNPDCL), నిర్మల్ జిల్లా నూతన సూపరింటెండింగ్ ఇంజనీర్ (SE)  A. రమేశ్  పదవీ బాధ్యతలు బుధవారం స్వీకరించారు. ఇక్కడ జాదవ్ సుభాష్ అదిలాబాదుకు బండి వెళ్లడంతో భూపాలపల్లి జిల్లా నుండి బదిలీపై నిర్మల్ జిల్లాకు వచ్చి బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలుచేపట్టిన జిల్లా అధికారికి డి ఈ నాగరాజు వెంకటేశ్వర్లు పట్టణ ఏడిఈ కే శ్రీనివాసరావు ఉద్యోగులు కలిసి అభినందించారు.