ఆదివాసి దినోత్సవానికి ఏఎస్పీకి ఆహ్వానం
05-08-2026 06:31 PM
ఉట్నూర్,(విజయక్రాంతి): ఈనెల 9వ తేదీన ఉట్నూర్ లో నిర్వహించే ప్రపంచ ఆదివాసి దినోత్సవానికి హాజరుకావాలని రాజ్ గోండు సేవాసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశ్వం రావ్, ఆదివాసి దినోత్సవ ఉత్సవ కమిటీ సభ్యులు ఉట్నూర్ ఏఎస్పి రిత్విక్ సాయి కుట్టేను ఆహ్వానించారు. బుధవారం ఏఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆహ్వాన పత్రం అందజేశారు.






