శబరి మాత ఆశ్రమంలో గీతా పారాయణం
09-08-2026 01:54 PM
బోథ్,ఆగస్టు 9 (విజయక్రాంతి): మండలంలోని కౌటా బి శబరిమాత ఆశ్రమంలో ఆదివారం దన్నూర్ కౌటా(భి) గ్రామానికి చెందిన భక్తులు గీతా పారాయణాన్ని నిర్వహించారు. ఏకాదశి నీ పురస్కరించుకొని కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో గీత పారాయణ అని శబరిమాత ఆశ్రమాల భక్తులు చేపట్టారు. లోక కళ్యాణం కోసం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు.






