7 July, 2026 | 7:33 PM

Breaking News

డిగ్రీ ప్రవేశాల్లో రాష్ట్రంలో ప్రథమ స్థానం   •   ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •  

మంథనిలో నిరుపేదలకు రెడ్ క్రాస్ సొసైటీ బాసట

27-07-2024 02:38 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మున్సిపల్ లోని బోయిన్ పేట్ లో ఇటీవల వర్షాలకు ఇల్లు కూలిపోయి నీరు పేదలైన ఆడబిడ్డలకు తర్పలిన్ కవర్, డిన్నర్ సెట్  రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కావేటి రాజగోపాల్, వైస్ చైర్మన్ తూము రవీందర్ పటేల్, మంథని అధ్యక్షులు మేడగోని వెంకటేష్ లు శనివారం వారి ఇంటికి వేళ్లి అందజేసి బాసటగా నిలిచారు. వారి వెంట సభ్యులు పాల్గొన్నారు.