25 April, 2026 | 4:45 PM

ఆర్టీసీ కార్మికుల సంబరాలు

25-04-2026 03:01 PM

నిర్మల్,(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించిన నేపథ్యంలో సమ్మె వీరమాణానికి కృషిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రులు పట్టి విక్రమార్క పున్నం ప్రభాకర్ చిత్రపటాలకు అభిషేకం నిర్వహించి సంబరాలు జరుపుకున్నారు. స్థానిక బస్ డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి తమ డిమాండ్లను పరిష్కరించేందుకు మంత్రుల ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి సమస్య పరిష్కారానికి చొరవ చూపడం జరిగిందని దాన్ని వెంటనే అమలు చేయాలని వారు నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఆర్టిసి కార్మికులు ఉన్నారు.