నటనకు సమంత బ్రేక్ ..కారణం ఏమై ఉంటుంది..?

11-09-2026 | 01:49pm

హైదరాబాద్: నటి, నిర్మాత సమంత(Samantha) కొంతకాలం పూర్తిగా నటనకు స్వస్తి చెప్పాలని భావించినట్లు తెలిపారు. ఆరోగ్య సమస్యలు, వ్యక్తిగత జీవితంలో మార్పుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాలనిపించిందన్నారు. వైద్యుల సూచనతో వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టి, వ్యాపారవేత్తగా జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్లు చెప్పారు. ‘సిటాడెల్’ షూటింగ్ సమయంలో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడినా చిత్రబృందం ప్రోత్సాహంతో నటించానన్నారు. ‘మా ఇంటి బంగారం’ చిత్రంలోనూ రాజ్ ప్రోత్సాహంతో నటించినట్లు తెలిపారు. ట్రోలింగ్‌ను గతంలో మాదిరిగా ఇప్పుడు పట్టించుకోవడం లేదని సమంత పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు