15 March, 2026 | 11:51 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

నివాబూపా హెల్త్‌ఇన్సూరెన్స్ ఐపీవోకు సెబీ ఓకే

22-10-2024 01:15 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 21: హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారం నిర్వహించే నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్, ‘పారస్ హెల్త్‌” బ్రాండ్‌తో హాస్పిటల్ చైన్ నడుపుతున్న పారస్ హెల్త్‌కేర్ ప్రతిపాదించిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లకు (ఐపీవోలు) మార్కెట్ రెగ్యులేటర్ గ్రీన్‌సిగ్నెల్ ఇచ్చింది. నివా బూపా హెల్త్  తాజా ఈక్విటీ జారీ, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ రూ. 3,000 కోట్లు సమీకరించాలని యోచిస్తున్నది. పారస్ హెల్త్ కేర్ తాజా ఈక్విటీ, ఓఎఫ్‌ఎస్‌ల ద్వారా రూ. 400 కోట్లు సేకరణకు ప్రతిపాదించింది.