ఇసుక నిల్వల సీజ్
29-12-2025 01:31 AM
ములకలపల్లి, డిసెంబర్ 28 విజయక్రాంతి): మొర్రేడు వాగు నుంచి ఇసుకను అక్రమ రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచి న ఇసుక నిల్వలను రెవెన్యూ సిబ్బంది ఆదివారం సీజ్ చేశారు.ములకలపల్లి మండలం లో సీతారాంపురం గ్రామ సమీపంలో ఉన్న ముర్రేడు వాగు నుంచి ఇసుకను అక్రమంగా రవాణా చేసేందుకు ఆరు ట్రాక్టర్ల ఇసుకను అక్రమార్కులు నిలువ చేశారు. రెవెన్యూ సి బ్బందికి అందిన సమాచారం మేరకు వాగు అంచున అనుమతులు లేకుండా ని ల్వ చేసి నసుమారు ఆరు ట్రాక్టర్ల ఇసుకను రెవె న్యూ ఆర్‌ఐ బద్రు, సిబ్బంది స్వాధీనం చేసుకొని తహసీల్దార్ కార్యాలయానికి తరలించారు.






