21 August, 2026 | 10:02 PM

Breaking News

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి   •   నేరాల పెరుగుదలను అరికట్టాలి   •   గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ ను పటిష్ట పరచాలి   •   సిరికొండ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే   •   పేకాట స్థావరంపై పోలీసుల దాడులు   •   క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం జిల్లా జడ్జి కే.మురళీమోహన్   •   ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •  

వరంగల్ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

14-04-2025 06:06 PM

జనగామ: హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై సొమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకోంది. స్టేషన్ ఘన్ పురం మండలం రాఘవపురం గ్రామ సమీపంలో కారు లారీ ఢీకొంది. ఈ ప్రమాదలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. కారు హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.