లోతుకుంట వివాదంలో హైడ్రాకు సుప్రీంకోర్టులో షాక్

15-09-2026 | 03:20pm

తెలంగాణ: లోతుకుంటలో 119 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనన్న హైడ్రా పిటిషన్ను సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టేసింది. ఈ ల్యాండ్ విషయంలో శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్-హైడ్రా మధ్య వివాదం నడుస్తోంది. స్థలంలో నిర్మాణాలు కూల్చివేయడంతో కమిషనర్ రంగనాథ్ను ఆ పదవి నుంచి తొలగించాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. దీనిపై హైడ్రా సుప్రీంకు వెళ్లింది. అయితే ఆలస్యంగా పిటిషన్ వేశారంటూ HC తీర్పును సమర్థిస్తూ పిటిషన్ను SC డిస్మిస్ చేసింది.

మరిన్ని వార్తలు