8 June, 2026 | 7:38 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

సేవాలాల్ జయంతి వేడుకలను జయప్రదం చేయాలి

14-02-2026 08:19 PM

ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షులు చవాన్ గుణవంత్ రావు 

లింగాపూర్,(విజయక్రాంతి): ఈ నెల 17న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఉత్సవ కమిటీ జిల్లా అధ్యక్షులు చవాన్ గుణవంత్ రావు పిలుపునిచ్చారు. శనివారం లింగాపూర్ మండల పరిధిలోని గోపాలపూర్, రామునాయక్ తాండ, కొత్తపల్లి, మామిడిపల్లి, ఖిమానాయక్ తాండ గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి జయంతి వేడుకలకు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు.