8 July, 2026 | 5:05 PM

Breaking News

ఎస్‌ఐఆర్ నమోదు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో మురళి   •   పుట్టినరోజు సందర్భంగా "మా అనాధ వృద్ధాశ్రమం"లో దాతృత్వ సేవలు   •   కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ   •   పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆటో డ్రైవర్ల నిరసన   •   ఆలయంపై బురదజల్లొద్దు.. రాజకీయాలకు కాళేశ్వరాన్ని వాడొద్దు   •   వైఎస్‌ఆర్ ఆశయాలే కాంగ్రెస్‌కు స్ఫూర్తి: తంగళ్లపల్లిలో జయంతి వేడుకలు   •   సీపీఎస్ రద్దుకై త్వరలో ఆమరణ దీక్ష   •   రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: మునిగేలా రాజు   •   నాచారంలో మహానేత వైఎస్సార్ జయంతి వేడుకులు   •   వైఎస్సార్ జయంతి వేడుకల్లో రచ్చ.. కొట్టుకున్న కార్యకర్తలు   •  

నేడు సుల్తానాబాద్‌లో శివపార్వతుల కళ్యాణం

05-03-2026 12:58 AM

సుల్తానాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి దేవాల యం ఆవరణలో గల సాంబశివ దేవాలయం లో గురువారం రాత్రి  శివపార్వతు ల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ చైర్మన్ పల్లా మురళీధర్, ఆలయ అర్చకులు పా రువెల్ల రమేష్ శర్మలు తెలిపారు.

బుధవారం సాంబశివ దేవాలయంలో వారు మా ట్లాడుతూ ఈ శివ పార్వతుల కల్యాణ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజ యవంతం చేయాలని కోరారు, కోరిన కో ర్కెలు తీర్చే ఆ శివ పార్వతుల కళ్యాణం తిలకించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కో రారు, శివపార్వతుల కళ్యాణం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు వినయ్ త్రిపాఠి, బిట్టు,  పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొమురవెల్లి భాస్కర్, డాక్టర్ లెక్కల నగేష్ , పట్టణ మహిళ  ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షురాలు రామిడి హాసిని తో పాటు పలువురు ఉన్నారు.