దుకాణం లీజ్ లైసెన్స్ వేలం పాట వాయిదా
28-05-2026 03:28 PM
బోధన్ :మే 28 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో నేడు రెండు సంవత్సరాలకు గాను వేలం పాట నిర్వహించగా పాఠాదారులు ఎవరు రానందున లీజు లైసెన్స్ వేలంపాటను వాయిదా వేయడమైనది తదుపరి లీజు లైసెన్స్ వేలంపాట తేదీని వేలం ప్రకటన ద్వారా తెలియపరచగలము ఈ కార్యక్రమంలో ఈవో రాములు గ్రామ పెద్దలు బీర్కూరు బుజ్జి, పవన్ కుమార్ తదితరులు ఉన్నారు.






