24 June, 2026 | 2:30 PM

Breaking News

'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •   ప్రజల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందన   •   నేతివానిపల్లి గ్రామంలో ధ్వజస్తంభం ప్రతిష్ట విరాళం   •   హరిత హారం చెట్లు నరికినందుకు జరిమానా   •   కాంగ్రెస్ ముందుగా హామీల అమలుపై సమాధానం చెప్పాలి: యలమద్ది రవి   •  

సింగరేణి సీఎండీ.. ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ

01-07-2024 12:10 AM

అవార్డు ప్రకటించిన గ్రీన్ ప్యూపుల్ ఫౌండేషన్

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి) : స్వయంగా 18వేలకు పైగా మొక్కలు నాటి సింగరేణి సంస్థను పర్యావరణ హిత సంస్థగా మార్చడంతోపాటు ప్రజలను చైతన్య పరుస్తు న్న సింగరేణి సీఎండీ ఎన్ బలరామ్‌ను ‘ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’ అవార్డు వరించింది.  గ్రీన్‌ప్యూపుల్ ఫౌండేషన్ ఈ అవార్డును ప్రకటించింది. ఇటీవల ఫౌండేషన్ ఎండీ అశుతోశ్ వర్మ అవార్డును బలరామ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎండీ బలరామ్ మాట్లాడుతూ సిం గరేణి బొగ్గు ఉత్పత్తి చేయడమే కా కుండా నిబంధనల ప్రకారం  పర్యావరణ పరిరక్షణకు అనేక కార్యక్ర మాలు చేపడుతుందని పేర్కొన్నారు. సింగరేణి వ్యాప్తంగా 6 కోట్ల మొక్కలను నాటినట్లు తెలిపారు.  పర్యావరణహిత చర్యలకు గతంలోనే సంస్థ కార్బన్  న్యూట్రిలిటీ కంపెనీగా సీఎంపీడీఐ గుర్తించినట్లు తెలిపారు.