24 June, 2026 | 2:43 PM

Breaking News

బుధవారంపేటలో సీసీ రోడ్డు పనుల ప్రారంభం   •   జోరుగా జీరోలో చల్లని పానీయ వ్యాపారం   •   అర్హులైన పేదలందరికీ ఇళ్లు   •   రాష్ట్రవ్యాప్తంగా వినిపించే ఒకే మాట.. 'కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ కావాలి'   •   'అలావా-ఎ-బీబీ', 'అజాఖానా జహ్రా', 'అలావా-ఎ-సర్తౌక్'లను సందర్శించిన 9వ నిజాం నవాబ్   •   తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టొద్దు: సీఎంకు హరీశ్ రావు లేఖ   •   అయిజ ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర గుంతలు.. పేషెంట్లకు ప్రాణ సంకటం   •   నీట్ పరీక్షల నిర్వహణలో కేంద్రం వైఫల్యం   •   ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు   •  

ఎండాకాలం త్రాగు నీటి సమస్యలు పరిస్కారించండి

04-04-2025 11:08 PM

ఖమ్మం,(విజయక్రాంతి): కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ముజ్ మీల్ ఖాన్ ని కలుసుకొని ఎండాకాలం దృష్ట్యా సత్తుపల్లి నియోజకవర్గం లో నీటి సమస్య ఉన్న ప్రాంతాలను  గుర్తించి ప్రజలు ఇబ్బందులు పడకుండా నూతన బోర్లు, రిపేర్ లు ఉన్న మోటర్లు గుర్తించి నీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలి. సత్తుపల్లి నియోజకవర్గం లో సత్తుపల్లి, కల్లూరు లో షాదీఖానా నిర్మాణ  పనులు, ఖబరిస్తాన్ చుట్టూ గోడ నిర్మాణాలు, పలు మసీద్ లో సమస్యలు పరిష్కరించాలని.  నియోజకవర్గం లో పలు అభివృద్ధి, సమస్యలు గురించి కలెక్టర్ తో చర్చించిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్.