17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

పెన్ పహాడ్ లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

02-06-2025 08:26 PM

పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ లో ఊరువాడ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం(Telangana State Formation Day) వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు జాతీయ జెండాను ఎగరవేశారు. కాగా తహసిల్దార్ కార్యాలయంలో తహాసిల్దార్ లాలూ నాయక్, ఎంపీడీఓ వెంకటేశ్వర రావు, ఎస్సై  గోపికృష్ణ, ఏపీఎం అజయ్ నాయక్, ఎంఈఓ రవి, ఎపిఓ రవి పిహెచ్ఎన్ శశిరేఖ, ఏవో అనిల్ కుమార్ తో పాటు ఆయా గ్రామ పంచాయతీ ఎదుట పంచాయతీ కార్యదర్శులు జాతీయ జెండాను ఎగురవేశారు.