calender_icon.png 9 February, 2026 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీఈటీలకు టీషర్ట్స్ బహూకరణ

09-02-2026 12:27:20 AM

కేసముద్రం, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): ఇనుగుర్తి మండలంలోని చిన్ననాగారంలో ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి కబడ్డీ క్రీడా పోటీల్లో భాగంగా పీఈటీ లకు స్వర్గీయ బైరు బాలయ్య జ్ఞాపకార్థం ఆదివారం ఆయన సతీమణి మాజీ ఎంపీటీసీ బైరు అనసూర్య, కుమారులు కమల్ కిషోర్ గౌడ్,

వార్డు సభ్యులు బైరు వినయ్ గౌడ్ టీ షరట్స్ బహుకరించారు. అంతకు మునుపు మర్రికుంట తండాకు చెందిన భూక్య రాజు క్యాప్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుమ్మనపల్లి సతీష్, వెంకన్న, పి.ఇ.టి.లు తాళ్ళ ప్రణయ్, కొమురయ్య, ఇమామ్,శంకర్ నాయక్, శంకర్ నాయక్, ప్రవీణ్ రెడ్డి, చాంప్లా నాయక్, వెంకటేశ్వర్లు, రవీందర్, నరేష్ గేమ్స్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.