calender_icon.png 8 November, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

28-09-2024 01:04:36 AM

ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ 

నిర్మల్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రజల కోసం అమలు చేస్తున్న స ంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవా లని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం ఆయన ముధోల్ మం డల కేంద్రంలో నిర్వహించిన పోషకాహార వారోత్సవాల్లో పాల్గొన్నారు. పిల్లలకు, గర్భి ణులకు పౌష్ఠికాహారం అందించాలని, అంగ న్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహి ంచాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. రోగులకు అందు తున్న సేవల గురించి అడిగి తెలుసుకు న్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.