2 May, 2026 | 8:51 PM

Breaking News

అంగన్వాడి కేంద్రాల్లో టేక్ హోమ్ రేషన్ పంపిణీ   •   ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •  

టీచర్లపై చర్యలు తీసుకోవాలి

28-09-2024 01:02 AM

నిర్మల్, సెప్టెంబర్ 27(విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో క్రిప్టో బిట్‌కాయిన్ దందాలో భా గస్వాములైన ప్రభుత్వ ఉపాధ్యాయులపై విచారణ జరిపి కఠినంగా శిక్షిం చాలని టీజీవీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశా రు. శుక్రవారం నిర్మల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఉన్నతాధికారుల పాత్ర కూడా బయట పడుతుందన్నారు. విద్యాధికారి పర్యవేక్షణ లోపంతోనే ఉపాధ్యాయులు క్రిప్టో వ్యాపారం చేసి పోలీసులకు చిక్కారని ఆరోపించారు.