4 August, 2026 | 3:51 AM

ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

21-06-2024 06:49 PM

హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో శుక్రవారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రైతుల పంట రుణాలు మాఫీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రుణమాఫీకి 09 డిసెంబర్ 2024న కటాఫ్ తేదీగా కేబినెట్ నిర్ణయించింది. ఇరు రాష్ట్రల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలు, బడ్జెట్ పద్దులపై కూడా చర్చించారు. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలపై కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు.