15 March, 2026 | 10:10 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

నేటి నుంచి ఇంటింటి కుటుంబ సర్వే

09-11-2024 11:11 AM

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి రెండో దశ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రారంభమైంది. సిక్కర్ అంటించిన ఇళ్లో కుటుంబసభ్యుల వివరాలు నమోదు చేస్తున్నారు. వివరాలు నమోదుకు ఎన్యూమరేటర్లకు సర్వే పత్రాలు అందలేదు. ఓటరు నమోదు డ్రైవ్ కారణంగా సర్వేకు ఎన్యూమరేటర్లు దూరంగా ఉన్నారు. మధ్యాహ్నం నుంచి ఇంటింటి సర్వేలో వివరాలు సేకరిస్తామని ఎన్యూమరేటర్లు చెబుతున్నారు. సర్వే ఫామ్ ల కోసం ఎదురుచుస్తున్నట్లు తెలిపారు.