‘కాకా’ సెట్స్‌లో చిరంజీవితో తమన్

11-09-2026 | 01:55pm

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ‘కాకా’(Kaka) సినిమా సెట్స్‌లో సంగీత దర్శకుడు తమన్ సందడి చేశారు. తాజాగా షూటింగ్ స్పాట్‌కు వెళ్లిన తమన్.. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటో ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది. మెగాస్టార్‌తో తమన్‌ ‘కాకా మూమెంట్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు