1 March, 2026 | 5:57 PM

నేత్రపర్వంగా నారసింహుడి చక్రస్నానం

28-02-2026 12:05 AM

యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భా గంగా శుక్రవారం అర్చకులు పూర్ణాహుతి నిర్వహించారు.

అనంతరం ప్రత్యేక అలంకారాలతో లక్ష్మీ నరసింహ స్వామి అమ్మవార్లను ఆలయ తిరువీధుల్లో ఊరేగించారు. ఆల య ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యు లు, సురేం ద్రా చార్యుల అర్చకత్వంలో స్వామి అమ్మవార్ల చక్రస్నాన మహాఘట్టాన్ని జరిపారు.