21 August, 2026 | 10:02 PM

Breaking News

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి   •   నేరాల పెరుగుదలను అరికట్టాలి   •   గ్రామస్థాయిలో యూత్ కాంగ్రెస్ ను పటిష్ట పరచాలి   •   సిరికొండ మండలంలో పర్యటించిన మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్లే   •   పేకాట స్థావరంపై పోలీసుల దాడులు   •   క్రిమినల్ కేసుల రాజీయే శాంతి స్థాపనకు మార్గం జిల్లా జడ్జి కే.మురళీమోహన్   •   ఈ నెల 23న శ్రీశైలంలో శ్రీశైల మాహాత్మ్యం పుస్తకావిష్కరణ   •   పట్టణ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని మంత్రి పొంగులేటికి వినతి పత్రం అందజేత   •   భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి జీవిత చరిత్ర ప్రవచనాలు   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదును పెంచాలి   •  

కామారెడ్డి పెద్ద చెరువులో యువతి శవం లభ్యం

12-11-2024 11:24 AM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి పెద్ద చెరువులో గుర్తుతెలియని యువతి శవం మంగళవారం లభ్యమైనట్లు దేవునిపల్లి పోలీసులు తెలిపారు. 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉంటుందని మెడలో నల్లపూసల దండ చేతిపై ఇంగ్లీషులో రాజు మూడుసార్లు గొంతులు గల పచ్చబొట్లున్నట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. సంబంధికులు ఎవరైనా ఉంటే దేవునిపల్లి పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు. మృతురాలి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై తెలిపారు.