17 April, 2026 | 8:28 PM

Breaking News

సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •  

ఎమ్మెల్యే దంపతుల మానవత్వం

19-04-2025 12:42 AM

కల్లూరు,ఏప్రిల్ 18:-పెనుబల్లి మండల పరిధిలో అటవీ ప్రాంతంలో ఉన్న నీలాద్రి గుడి ప్రాంగణంలో  మూగ జివాలకు  సత్తుపల్లి శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమ యి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆహారం అందిం చి, మానవత్వం చూపారు.మూగ జివాలకు ఆహారం అందించినప్పుడల్లా  తమకు ఎం తో  సంతోషం గా ఉంటుందని  ఎమ్మెల్యే డాక్టర్ మట్టా దంపతులు  తెలిపారు.ఫంక్షన్స్ లో ఒక వేళ ఆహారం మిగిలిపోతే వాటిని మీ దగ్గర లోగల మూగ జీవాలు ఉన్న ప్రాంతాలలో అందించాలని పిలుపుని చ్చారు.