15 March, 2026 | 10:31 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం

05-11-2024 02:47 AM

మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ వైస్ చైర్మన్ ఫహీముద్దీన్ 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో అత్యంత క్రీయాశీలకంగా పనిచేసిన ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధిలోనూ కీలకంగా పనిచేశారని రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ వైస్ చైర్మన్ ఎండీ ఫహీముద్దీన్ అన్నారు.

టీఎన్‌జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎం హుస్సేనీ, అసోసియేషన్ అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, ముత్యాల సత్యనారాయణ గౌడ్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు గడ్డం జ్ఞానేశ్వర్, టీఎన్జీవో రాష్ట్ర నాయకులు చందు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి సోమవారం వైస్ చైర్మన్ ఫహీముద్దీన్‌ను కలిసారు.

ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆయన్ని కోరారు.