25 June, 2026 | 1:18 AM

దీర్ఘకాలానికి ఈ షేర్లు ఆకర్షణీయం

09-06-2024 12:05 AM

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మోతీలాల్ ఓస్వాల్ సిఫార్సులు

ఎన్నికల ఫలితాలకు ముందు అధిక విలువలతో ట్రేడయిన ఇండస్ట్రియల్స్, పీఎస్‌యూ, డిఫెన్స్, బ్యాంకింగ్ షేర్లు దిగిరావడంతో మళ్లీ దీర్ఘకాలిక పెట్టుబడులకు ఆకర్షణీయంగా ఉన్నాయని దేశీయ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ తెలిపింది. 18 లార్జ్‌క్యాప్స్, మిడ్ క్యాప్ షేర్లను దీర్ఘకాలిక పెట్టుబడులకు సూచించింది. 

లార్జ్‌క్యాప్ పిక్స్

  • ఐసీఐసీఐ బ్యాంక్
  • ఐటీసీ
  • హెచ్‌సీఎల్ టెక్నాలజీస్
  • కోల్ ఇండియా
  • లార్సన్ అండ్ టుబ్రో
  • మహీంద్రా అండ్ మహీంద్రా
  • అల్ట్రాటెక్ సిమెంట్
  • చోళమండలం 

ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్

  • హిందాల్కో మిడ్‌క్యాప్ పిక్స్
  • అశోక్ లేలాండ్
  • ఇండియన్ హోటల్స్
  • గోద్రేజ్ ప్రాపర్టీస్
  • గ్లోబల్ హెల్త్
  • కేఈఐ ఇండస్ట్రీస్
  • పీఎన్‌బీ హౌసింగ్
  • సెల్లో వరల్డ్
  • కిర్లోస్కర్ ఆయిల్