15 June, 2026 | 10:57 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

నేడు జాతీయ బాలల దినోత్సవం..ఉదయించే కిరణాలు

14-11-2024 12:00 AM

ఉదయించే కిరణాలు బాలలు

బడికి వెలుగులు బాలలు

చదువుల తల్లి బిడ్డలు

చిరునవ్వుతో 

చిందులేస్తుండే బాలలు

సంతోషానికి 

మారుపేరు బాలలు!

ప్రగతికి బాటలు బాలలు

భరతమాత ముద్దుబిడ్డలు

ఎదుగుతున్న పిల్లలు

భావి తరానికి 

వెలుగు దివ్వెలు!

బాలలు బంగారు కిరణాలు

అవనిలో వెలిసిన చిరు మొగ్గలు

స్వచ్ఛమైన మనసుకు 

చిరునామా

బంగారు భవితకు పునాదులు

చిరునవ్వుకు చిరునామా బాలలు!

 దేవులపల్లి సారిక రమేశ్