16 April, 2026 | 11:22 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

కాలినడకన కాలనీలో పర్యటిస్తా

21-02-2026 08:00 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం పై విశ్వాసముంచి తమను గెలిపించిన ప్రజలకు ఏ అవసరం వచ్చిన కాలానికి వచ్చి సమస్యలు పరిష్కరిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ అప్పల కావ్య, వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి అన్నారు. శనివారం శ్రీనగర్ కాలనీలో పర్యటించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారిని కాలనీ నాయకులు సన్మానం చేశారు. కాలనీ అధ్యక్షులు ఎస్ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి మదన్మోహన్ సభ్యులు గణేష్ రాజేష్ నవీన్ నరేష్ ప్రసాద్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.